ప్రభాస్తో చరణ్, ఎన్టీయార్, మహేష్’సంక్రాంతి’ పోటీ.!
వచ్చే సంక్రాంతికి రాబోయే సినిమాల గురించి టాలీవుడ్లో అప్పుడే పెద్ద రచ్చ నడుస్తోంది. ‘ప్రాజెక్ట్-కె’ సంక్రాంతికి వస్తుందనే ప్రకటన రావడంతోనే ఈ రచ్చ షురూ అయ్యింది. చరణ్ – శంకర్ కాంబో మూవీ సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నారు. మహేష్ – త్రివిక్రమ్….










