బిహార్ లో 52 లక్షలకు పైగా ఓట్లను తొలగించిన ఎన్నికల కమిషన్..
బిహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సీఈసీ ఓటర్ల జాబితాలో సవరణలు చేపడుతోంది. ఈ మేరకు బీహార్ ఓటర్ల జాబితా నుంచి….










