బీహార్ రాజకీయాల్లో వారసుడి ఎంట్రీ: జెడి(యు) పగ్గాల దిశగా నితీష్ కుమారుడు నిశాంత్!
బీహార్ పాట్నా నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ పార్టీ అధికారిక ప్రవేశానికి ముందు పాట్నాలో సీనియర్ జెడి(యు) నాయకులతో సమావేశం నిర్వహించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ ఈ ఉదయం పాట్నాలో జెడి(యు) నాయకులు మరియు యువ….










