*ఉరవకొండ నియోజకవర్గం సమన్యయకర్త మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పీ ఎ సీ మెంబర్ శ్రీ. వై .విశ్వేశ్వర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రెస్ నోట్
*ఈ రోజున ఉరవకొండ పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది*సేవ్*ఆర్ డి టి లో* *బాగంగా ఈనెల 9 వ తారీఖున*ఉరవకొండ లో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి ఉరవకొండ ఉరవకొండ నియోజకవర్గ ఉన్నటువంటి ఉన్నటువంటి అన్ని గ్రామాల ఆర్డిటి సమస్త ద్వారా లబ్ధి*పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ*వెనుకబడిన వర్గాల వారు బహుజనులు యువత* *స్టూడెంట్స్ సంఘాలు మరియు అన్ని ప్రతిపక్ష పార్టీలు కుల సంఘాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు* *హాజరై ఆర్డిటి సంస్థకు వెంటనే ఎఫ్ సి ఆర్ ఏ ను కేంద్ర ప్రభుత్వం రెవెన్యూవల్ చేయాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని* *ఒప్పించి ఆర్డిటి సమస్త కు ఎఫ్ సి ఆర్ ఏ ను వెంటనే రెన్యువల్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పెద్ద ఎత్తున*
*ఉరవకొండలో శ్రీ.వై. విశ్వేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు బీసీ సంఘాలను*కలుపుకొని 9 వతారీ కు ఉరవకొండలో*ఉదయం 10 గంటలకు ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం*జరుగుతుంది*
*ఈ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గం లో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా*వచ్చి ఆర్డిటి సంస్థకు మద్దతు* *తెలియజేయాలని కోరుతూ ఆర్డిటి సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ ను రెవెన్యూవల్ చేయాలని చేయని పక్షంలో*జరగబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉదృతం చేస్తామని కూటమి* *ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్లను ముట్టడిస్తాం ఈ ఉద్యమాన్ని ఇంకా శాంతియుతంగా ముందుకు*తీసుకెళ్తామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ 9వ తారీకు జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బసవరాజ్ ప్రసాద్ తిప్పయ్య ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు సాకే పురుషోత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు శీనా అబ్బాస్ డిజిహెచ్ఎస్ గోపాల్ ఆల్ వైయస్సార్ విద్యార్థి విభాగం ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ ఐఫండ్సAifds జిల్లా అధ్యక్షులు నందు తరుణ్ Aifds జిల్లా నాయకులు రాకేష్ తదితరులు పాల్గొన్నారు*
