వైఎస్ జగన్కు 2029 ఎన్నికల్లోనూ ఛాన్స్ లేనట్లేనా? – ‘కూటమి’ బలం ప్రధాన కారణం
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2029 ఎన్నికల్లో కూడా అధికారం దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి (TDP, Jana Sena, BJP) బలం….










