‘ఆదిపురుష్’ అన్నీ షోస్ క్యాన్సిల్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి చేదువార్త
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం వచ్చే నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గానే విడుదల అయ్యి….










