గుజరాత్‌లో AAPకు ఫిరాయింపు
గుజరాత్‌లో తొలి ప్రయత్నంలోనే 13 శాతం ఓటింగ్ దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకు అప్పుడే ఫిరాయింపు బెడద ప్రారంభమైంది. గెలిచిన మూడోరోజే ఆ ఎమ్మెల్యే జంపింగ్ జపాంగ్ మంత్రం జపిస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే ఎవరు, కారణాలేంటి.. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్….










