అమీషా పటేల్ పేరుతో ఫోన్ నంబర్ స్కామ్: “ఆ వ్యక్తి మోసగాడు, నమ్మకండి” అని నటి హెచ్చరిక!
నటి అమీషా పటేల్ తన పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక ఫోన్ నంబర్‌పై తీవ్రంగా స్పందించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తన ఫోటోను, పేరును వాడుకుంటూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె వెల్లడించారు. ఈ మేరకు సదరు….










