సంక్రాంతి పండుగ భాగంలో ముఖ్య అతిథి యాంకర్ రోషన్ పల్లె రఘునాథ్ రెడ్డి సామకోటి ఆదినారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన మొదటి బహుమతి లక్ష రూపాయలు ద్వితీయ బహుమతి 50,000 తృతీయ బహుమతి 25000 ప్రకటించగా… 203 నంబర్ గల పుట్టపర్తికి చెందిన లలిత కి మొదటి బహుమతి గా లక్ష రూపాయలు చెక్కును అందజేశారు .. రెండో బహుమతి.. 135నంబర్ గల జాన్కంపల్లి కి చెందిన జయ శ్రీకి 50వేల చెక్కు అందించారు.. మూడవ బహుమతి..359మన్నేలకు చెందిన సాకే రామలక్ష్మి కి చెక్కునందించారు ముగ్గుల పోటీలో పాల్గొన్న 500 మహిళలకు హాట్ బాక్స్ లు బహుమతిగా అందించారు
పుట్టపర్తిలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు: విజేతలకు లక్ష రూపాయల బహుమతి అందజేత
