అడవి బ్రాహ్మణపల్లి తాండలో శ్రీ మారెమ్మ తల్లి జాతర: పాల్గొననున్న మంత్రి వై. సత్య కుమార్ యాదవ్

13-01-2026 వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 12:00 గంటలకు ముదిగుబ్బ మండలంలోని అడవి బ్రాహ్మణపల్లి తాండ గ్రామంలో శ్రీ. మారెమ్మ తల్లి జాతర పల్లకి సేవా కార్యక్రమంలో మన రాష్ట్ర వైద్య,విద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ.వై.సత్య కుమార్ యాదవ్ అన్నగారు పాల్గొంటారు.కావున NDA కూటమి నాయకులు,కార్యకర్తలు, పాత్రికేయమిత్రులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాను.
ఇట్లు
మీ
గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ ఎంపీపీ ముదిగుబ్బ

Posted Under AP
Editor