ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ యువతి
పబ్‌జీ గేమ్‌లో పరిచయైమైన యువకుడి కోసం ఇటీవల సీమా అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే ఈసారి పాకిస్థాన్ నుంచి కాదు.. భారత్ నుంచే….










