యాపిల్స్ ఎక్కువగా తింటే అంతే సంగతి.. మీరు ఈ జబ్బులు కొని తెచ్చుకున్నట్లే..
ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే ఇందులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇవీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుత రోజుల్లో యాపిల్స్ తినేవారు సంఖ్య….










