బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కౌంటర్లు
బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు 28 సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను రాజగోపాల్….










