. ఆర్కే లో ఇన్ని యాంగిల్సా?
‘ ప్రభుత్వ ఏజెన్సీ లతో వివిధ కంపెనీలను టేక్ ఓవర్ చేసుకున్న ఆదాని… ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు.. మునుముందు ఇంకా పతనమవుతారు.. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ పురస్కారానికి ఎంపికయింది కానీ… జగన్ నట….
‘ ప్రభుత్వ ఏజెన్సీ లతో వివిధ కంపెనీలను టేక్ ఓవర్ చేసుకున్న ఆదాని… ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు.. మునుముందు ఇంకా పతనమవుతారు.. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ పురస్కారానికి ఎంపికయింది కానీ… జగన్ నట….
టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప ధాటికి ఇప్పటివరకు….
ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను రిటైర్మెంట్ అయినా రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే….
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ 2023-24ను శాసనసభలో ప్రవేశపెట్టింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈరోజు ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. బడ్జెట్‌లో తెలంగాణ….
ఏపీ ప్రభుత్వం పెద్దఎత్తున పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్ని చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ నియామకాల కోసం ప్రిలిమినరీ రాత పరీక్షల్ని నిర్వహించింది. కాస్సేపటి క్రితం వెల్లడైన ఈ పరీక్షల ఫలితాలు slprb.ap.gov.in.లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ….
ఆస్ట్రేలియా కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ ను ఏలింది. కానీ ఇండియాలో మాత్రం ఆ టీమ్ పప్పులుడకలేదు. ఇక్కడ సిరీస్ గెలవాలనే చాలాసార్లే వచ్చింది. కానీ 2004లో మాత్రం తన కలను సాకారం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ….
ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన కొడుకు డిఫ్యాక్టో ముఖ్యమంత్రి. డిఫ్యాక్టో ముఖ్యమంత్రిని.. ఒరిజినల్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇక ముహుర్తమే తరువాయి అన్నట్టు ఊరిస్తున్నారు. ఇప్పటికే ఓసారి ప్రయత్నించి విరమించుకున్నారు. ఇప్పుడు మళ్లీ కసరత్తు మొదలుపెట్టారు. ఈసారైనా పట్టాభిషేకం….
పాకిస్థాన్‌లో వికీపీడియా బ్లాక్ అయింది. వికీపీడియా వెబ్‌సైట్‌లో దైవదూషణకు సంబంధించి ఆ దేశ ప్రభుత్వం బ్యాన్ చేసింది. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను వికీపీడియా తొలగించలేదని పొరుగు దేశం ఆరోపించింది. పాకిస్తాన్ టెలికాం అథారిటీ అనుచితమైన కంటెంట్‌ను తొలగించడానికి వికీపీడియాకు 48 గంటల….
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈసారి కీలక ప్రకటనలు చేసింది. అయితే రైతుల్లో కొన్ని అంచనాలు ఈ బడ్జెట్ అందులేకపోయింది. పీఎం కిసాన్ కార్యక్రమం కింద విస్తృతంగా ఊహించిన ఆదాయ మద్దతును ప్రభుత్వం మర్చిపోయిందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తం అవుతోంది. బడ్జెట్‌కు….
తెలంగాణలో ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. ఎవరు ఎటు వైపు జంప్ అవుతారో అర్థంకానీ పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళుతున్నారనే వార్తల నేపథ్యంలో ప్రతిపక్షాలు రాజకీయ వ్యూహాలకు పదును….