వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి….
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన ఘటన మరువక ముందే.. ఖమ్మంలో మరో ఘోరం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో మరో బాలుడు చనిపోయాడు.. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటానితండా గ్రామ….










