ఓపెన్ మైండ్‌తో చూడాలి.. ఏజెంట్ ట్రోలింగ్‌పై అమల ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ లోని పెద్ద ఫ్యామిలీలో ఒకటైన అక్కినేని కుటుంబం నుంచి హీరోగా తెరంగేట్రం చేశాడు అఖిల్. సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రజల మనసు దోచుకున్న అఖిల్ మనం మూవీలో కెమియోతో అదరగొట్టాడు. తర్వాత అఖిల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా….









