Latest Posts

పహల్గామ్ దాడి సూత్రధారుల గుర్తింపు.. ముగ్గురు పాకిస్థానీయులు, ఇద్దరు స్థానికులు..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో జరిగిన భయానక ఉగ్రదాడి ఘటన దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత తీవ్రమైన ఈ దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నిందితులను పట్టుకునేందుకు….

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. టూరిస్టులపై కాల్పులు.. 27 మంది మృతి..

కశ్మీర్‌ లోయలో మరోసారి ఉగ్రవాదులు తుపాకులతో తెగబడ్డారు. పహెల్‌గామ్‌లో టూరిస్టులపై కాల్పులు జరిపారు. 27 మంది పర్యాటకులు మరణించారు. మరో 20 మంది టూరిస్టులకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దాడి సమాచారం అందగానే జమ్ము కశ్మీర్….

AP

ఏపీ నుంచి రాజ్యసభ రేసులో ఆ వ్యక్తి..?

బీజేపీ రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఏ విషయం తీసుకున్నా, బయటకు ప్రచారం ఒకలా జరుగుతుంది. ఆ పార్టీ ప్రకటన మరోలా ఉంటుంది. ప్రజల నుంచి రియాక్ట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ స్కెచ్ వేసినట్టు చెబుతారు. ఏపీలో ఖాళీ అయిన….

AP

గుట్టు విప్పేసిన రాజ్ కసిరెడ్డి.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..!

వైసీపీ నేతలకు టెన్షన్ మొదలయ్యాయా? వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ చీకటి గుట్టుని రాజ్ కసిరెడ్డి బయటపెట్టేశాడా? అందులో పాలు పంచుకున్న నేతలు, అధికారులు, మాజీ అధికారుల్లో అప్పుడే భయం మొదలైందా? ఈ వ్యవహారంలో వైసీపీలో గ్యాంగ్‌వార్ మొదలైందా? కొందరికి రేపో….

ముగిసిన సీఎం రేవంత్ జపాన్ పర్యటన..!

గత వారం రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ లో బిజి బిజీగా పర్యటించారు. సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనను నేటితో విజయవంతంగా ముగించింది. ఈ పర్యటన ద్వారా తెలంగాణకు భారీ స్థాయిలో పెట్టుబడులు, నిరుద్యోగులకు….

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్..? ఎందుకంటే..?

ఉమ్మడి వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవానికి సిద్ధమవుతోంది. భారీ బహిరంగ సభతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే గులాబీ బాస్ ఫాంహౌజ్‌లో సుదీర్ఘ మంతనాలు జరిపారు. జిల్లాల వారీగా నేతలను పిలిపించుకుని.. పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని ఆదేశించారు. వరంగల్….

వాహనాలకు సంగీత వాయిద్యాల హారన్లు..!

రోడ్లపై వాహనాల నుంచి వెలువడే కర్ణకఠోరమైన హారన్ల శబ్దాలకు స్వస్తి పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వాహనాల హారన్ల కోసం భారతీయ సంగీత వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాలను మాత్రమే వినియోగించేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు….

ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి..! ఇప్పటివరకు దొరకని ఆరుగురి ఆచూకీ..

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన జరిగి 58 రోజులైంది. గత 58 రోజులుగా సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగిన రోజు టన్నెల్ లోపల ఎనిమిది మంది చిక్కుకోగా, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన….

ఒసాకా ఎక్స్‌పోలో పెట్టుబడులకు సీఎం రేవంత్ పిలుపు..

తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటిస్తోంది. ప్రతిష్ఠాత్మక ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో 2025లో పాల్గొన్న తొలి భారత రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు….

AP

మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్..!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎట్టకేలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సార్లు విచారణకు గైర్హాజరై, తప్పించుకు తిరుగుతున్న ఆయనను సోమవారం సాయంత్రం….