ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్టు..
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని నిన్న సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం….










