పదివేల కోట్లు బుగ్గన ఘనతేనట. అందరూ షాక్ అయ్యారట!
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. జీతాలు, డీఏ బకాయిల కోసం ఆందోళన చేస్తున్న ప్రభుత్వోద్యోగులను, ఉపాధ్యాయులే చెపుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం కోర్టులో కేసులు వేస్తున్న కాంట్రాక్టర్లని అడిగితే చెపుతారు. నిధులు, అప్పుల కోసం ఢిల్లీలోనే….










