Latest Posts

చంద్రబాబుపై మంత్రి మేరుగ విమర్శనాస్త్రాలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

కోర్టుల్లో ఓడిపోయినా చంద్రబాబుకి సిగ్గు రాలేదని మంత్రి మేరుగ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఆ పేద ప్రజలే తగిన బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.

Posted Under AP
YES9 TV