సలార్ సినిమా నుండి రాబోతున్న క్రేజీ అప్డేట్..
టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోంది సలార్ మూవీ. పాన్ ఇండియా స్టార్స్ గా మారిన హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలుహుబలితో ఇండియన్ స్టార్ మారాడు ప్రభాస్. ఇక కేజీఎఫ్….










