అరుణాచల్ ప్రదేశ్లోని మండల హిల్స్ ప్రాంతంలో కుప్ప కూలిన ఇండియన్ ఆర్మీ చిరుత హెలికాప్టర్…
భారత సరిహద్దులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్లోని మండల హిల్స్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ చిరుత హెలికాప్టర్ కుప్ప కూలిపోయిందని వార్తలు వచ్చాయి. హెలికాప్టర్ పైలట్ల కోసం రెస్క్యూ టీం విస్తృత గాలింపు కొనసాగిస్తోందని ఆర్మీ వర్గాల సమాచారం….










