ఆ హీరో ఎవరు? అతని పేరేంటీ? అంటూ!
ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ కావడంతోపాటు గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇందులో కొమురం భీమ్ పాత్రలో….









