తెలుగు రాష్ట్రాలపై భూకంప భయాలు: అస్సాంలో స్వల్ప ప్రకంపనలు!
ఇటీవల తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సంభవించిన స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. గతంలో తెలంగాణలోని ములుగు ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించగా, దాని ప్రభావం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి జిల్లాలతో పాటు….










