గ్లామర్ లుక్కులో వైష్ణవి
విజయ్ దేవరకొండ తమ్ముడు అయినా ఆనంద్ దేవరకొండ తెలుగులో దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అన్నలా మాస్ సినిమాలు కాకుండా యూత్ ఎంటర్టైన్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ హీరోగా రాజేష్ సాయి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా….










