వెలుగులోకి నయా మోసం. కార్డు, ఓటీపీ వివరాలేమి లేకుండానే బ్యాంకు ఖాతా ఖాళీ
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం టెక్నాలజీపరంగా చాలా బాగా అభివృద్ధి చెందింది. దీంతో ప్రజలు కూడా సొమ్మును ఇంట్లో ఉంచుకోకుండా బ్యాంకు ఖాతా దాచుకుంటున్నారు. గతంలో మన దగ్గర ఉన్న సొమ్మును ఖాజేసే బందిపోటు దొంగలు ఉన్నట్లే తాజాగా సైబర్ మోసగాళ్లు అంటే….










