దేశంలో రుతుపవనాలు విధ్వంసం
దేశంలో రుతుపవనాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని పాఠశాలలను సోమవారం ఒక్కరోజు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్….










