అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా భద్రతా అధికారులు హై అలర్ట్
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా భద్రతా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయం ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా సంస్థలు సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. విదేశాలకు చదువుల నిమిత్తం….










