యాక్సిడెంట్ తర్వాత.. ఇన్‌స్టాలో రిషబ్ పంత్ మొదటి పోస్ట్
క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant)కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలోకి వచ్చాడు. దిల్లీ-డెహ్రాడూన్ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో రిషబ్ పంత్ పెద్ద రోడ్డు ప్రమాదానికి(Car Accident) గురయ్యాడు. ఆ….










