ఏపీలో రోడ్లకు సరికొత్త రూపురేఖలు.. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయడంతోపాటు.. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదన్నారు…..










