ఈనెలలోనే నోకియా సీ32 లాంచ్: ఇంత ధర ఉండనుందా!
నోకియా నుంచి సీ సిరీస్లో మరో బడ్జెట్ 4జీ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అయింది. అతిత్వరలోనే హెచ్ఎండీ గ్లోబల్ ఈ ఫోన్ను ఇండియాకు తీసుకురానుంది. ఇప్పటికే గ్లోబల్గా ఇప్పటికే కొన్ని దేశాల్లో లాంచ్ అయిన ఈ నోకియా సీ32….










