2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. డాక్యుమెంటరీపై చేసిన ట్వీట్లను తొలగించడంపై జారీ చేసిన ఉత్తర్వులను కోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ విషయంలో మధ్యంతర….










