Latest Posts

తెలంగాణ తెచ్చిన గాంధీజీ కేసీఆర్

తెలంగాణ తెచ్చిన గాంధీజీ కేసీఆర్ అని, వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రధాని అవ్వడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వరంగల్‌లోని ఏజే మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన.. తెలంగాణను దేశంలో….

AP

త్వరలోనే వైజాగ్ నుంచే పరిపాలన ప్రారంభం

ఏపీలో మూడురాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శ్రీశైలంలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే పరిపాలన వైజాగ్ నుంచి జరుగుతుందన్నారు మంత్రి బుగ్గన. విభజన సమయంలో….

ఇకనుంచి ఆఫర్లు కావాలంటే.. పూజా ఆ పని చేయాల్సిందే..?

సినిమా.. గ్లామర్ ప్రపంచం.. ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. ఒకసారి గోల్డెన్ లెగ్ గా ముద్ర పడితే.. ఇంకోసారి ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంటారు. ఒక సినిమా హిట్ అయితే ఎంతమంది పొగుడుతారో.. ఒక సినిమా….

వెస్టిండీస్ చిత్తు.. సత్తా చాటిన భారత అమ్మాయిలు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో మన భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. గ్రూప్‌-బీలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో భారత అమ్మాయిలు ఛేధించారు. షెఫాలీ వర్మ (28),….

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ అగంతకుడు మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగుడు ఈస్ట్ లాన్సింగ్‌లోని ప్రధాన క్యాంపస్‌లోకి….

తుపాను కారణంగా న్యూజిలాండ్ జాతీయ అత్యవసర పరిస్థితి

తుపాను కారణంగా న్యూజిలాండ్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించడం న్యూజిలాండ్ చరిత్రలో ఇది మూడోసారి. 2019 క్రైస్ట్‌చర్చ్ ఉగ్రవాద దాడులు మరియు 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో అత్యవసర పరిస్థితిని విధించారు. తాజాగా గాబ్రియేల్ తుపాన్ న్యూజిలాండ్….

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ వినియోగం విషయంలో కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ వినియోగం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జీ 20 దేశాల ప్రయాణీకుల సౌకర్యార్ధం ఆర్బీఐ కొత్త వెసులుబాటు కల్పించింది. జీ 20 దేశాల ప్రయాణీకులు ఇండియాలో ఉండే సమయంలో యూపీఐ వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది…..

AP

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ బ్యూరో ఛీఫ్ ఏబీపై చర్యలకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఛీఫ్ ఏపీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ మేరకు ఏపీ ఛీఫ్ సెక్రటరీకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వానికి , ఇంటెలిజెన్స్ మాజీ అధికారికి మధ్య చాలాకాలంగా….

తొలి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)కు టైమ్

తొలి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)కు టైమ్ దగ్గరపడింది. ఈ లీగ్ షెడ్యూల్ మంగళవారం (ఫిబ్రవరి 14) రిలీజైంది. ప్లేయర్స్ వేలం ముగిసిన మరుసటి రోజే బీసీసీఐ ఈ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఐదు టీమ్స్ పాల్గొంటున్న ఈ లీగ్ మార్చి….

కల్వకుంట్ల కవిత..దుబాయ్‌లో బ్యాంకు కోసం దరఖాస్తు..

కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముద్దుల తనయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి తెలంగాణ ప్రజలకు పరిచయం. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లోల ఆమె నిజామాబాద్‌ ఎంపీగా విజయం సాధించారు. ఐదేళ్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019….