తెలంగాణ కూల్‌రూఫ్ పాలసీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్…
తెలంగాణ కూల్‌రూఫ్ పాలసీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇళ్లు, వాణిజ్యభవనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించేందుకు కూల్‌రూఫ్ ఉపయోగపడుతుంది. ఐదేళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. హైదరాబాద్ పరిధిలో 100 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో 300….










