మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలోనే శుభవార్త
మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలోనే శుభవార్త వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాత పెన్షన్ పథకంపై మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం ఏక్‌నాథ్ షిండే….










