మార్క్ శంకర్ పై అనుచిత పోస్టులు -అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్..!
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్….










