5 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన..!
DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్. మెగా DSC నోటిఫికేషన్‌ను మరో ఐదు రోజుల్లో ఇవ్వబోతున్నామని చెప్పారు.. మంత్రి నారా లోకేశ్. 16 వేలకు పైగా పోస్టులతో DSC నోటిఫికేషన్ రానుంది. SC కమిషన్ రిపోర్ట్‌కు కేబినెట్ నిన్ననే ఆమోదం తెలిపిందని, మరో….









