రూ. 17వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న బెంగళూరు- చెన్నై ఎక్స్ప్రెస్వే గురించి కీలక అప్డేట్
రూ. 17వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న బెంగళూరు- చెన్నై ఎక్స్ప్రెస్వే గురించి కీలక అప్డేట్ ఇచ్చారు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ. 2024 మార్చ్ నాటికి.. ఈ ఎక్స్ప్రెస్వే పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. బెంగళూరులో గురువారం ఆకస్మిక పర్యటన….










