Latest Posts

ఎలక్షన్స్(Elections) దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ(Telangana)లో పార్టీల పోరు

ఎలక్షన్స్(Elections) దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ(Telangana)లో పార్టీల పోరు రోజు రోజుకి పెరుగుతుంది. ఒక పార్టీపై ఇంకో పార్టీ విమర్శలు చేస్తున్నారు. యాత్రలు, ర్యాలీలు, సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) లు ఎలాగైనా ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు….

గూఢచర్యంలో ఆరితేరిన అందగత్తె.. నియంత హిట్లర్‌కు నమ్మిన బంటు..!

గూఢచర్యం.. నాటికాలంలో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో శత్రుదేశాల రహస్యాలను తెలుసుకునేందుకు రాజులు గూఢచారులను నియమించుకునేవారు. ఇతర పనులు చేసుకుంటూనే శత్రుదేశాల రహస్యాలు సేకరించేవారు. ఇప్పుడు హనీట్రాప్‌కూడా దాదాపు ఇలాంటిదే. అయితే ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన గూఢచారిగా నిలిచింది మాతా హారీ.. తన….

భోళా శంకర్ చిత్రానికి చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్.. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా….

AP

ఏపీలో ఎల్లో మీడియా తీరే వేరు. అర్జెంటుగా చంద్రబాబు గద్దెనక్కాలి

ఏపీలో ఎల్లో మీడియా తీరే వేరు. అర్జెంటుగా చంద్రబాబు గద్దెనక్కాలి. ఇప్పుడున్న జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత రావాలి. అందుకు ఎంతటి తెగింపుకైనా దిగగల నేర్పరితనం మీడియా సొంతం. అయితే ఈ ప్రయత్నాన్ని ముందే తెలుసుకున్న జగన్ దుష్ట చతుష్టయంతో….

గాంధీభవన్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశం

అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశం గాంధీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసిసి సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్, డాక్టర్ ఉదిత్ రాజు, కాంగ్రెస్ క్యాంపెన్ కమిటీ చైర్మన్….

. ఈజిప్షియన్ల కళానైపుణ్యానికి ప్రతీక

ఈజిప్ట్‌.. పురాతన నాగరికతకు, చారిత్రక నిర్మాణాలకు, కళలకు, ఎన్నో చారిత్రక రహస్యాలకు నిలయం. మమ్మీలు, పిరమిడ్‌లు ఈజిప్షియన్ల కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. వీటి పేర్ల చెప్పగానే ఇవి ఈజిప్షియన్ల నిర్మాణాలని చెప్పేస్తారు. అంతలా విశ్వవ్యాప్తంగా ఖ్యాతిని గడించాయి. అయితే ఈ….

సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్..!!

టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వారసురాలుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయింది జాన్వీ కపూర్.. కానీ అక్కడ అవకాశాలు అందుకున్న….

ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించినప్పుడు, పాలకపక్షం ప్రజావ్యతిరేక నిర్ణయాలు

ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించినప్పుడు, పాలకపక్షం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు అధికార పక్షాన్ని గద్దె దించేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. అధికార పక్షానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో ప్రవేశపెట్టే హక్కును విపక్షాలకు కల్పించింది. తాజాగా ఈ హక్కును….

AP

జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్

కొవిడ్ తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనాతో చాలామంది ఉద్యోగులు మృతి చెందారు. వారి కుటుంబాలు కారుణ్య నియామకాలు గురించి ఎదురుచూస్తూ వచ్చాయి. ఎట్టకేలకు వారి ఆశలు….

మురికి కాలువలో స్వయంగా చెత్తను తొలగించిన మంత్రి హరీశ్‌ రావు

నడకతో ఆరోగ్యం.. చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని చెయొచ్చు అంటూ మరో సంస్కరణకు సిద్ధిపేట (Siddipet) మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. నిత్యం వేకువజామున పట్టణ ప్రతీ వార్డులో కలియ తిరుగుతూ ప్రజలకు చెత్తోపదేశం చేస్తున్నది. ఇందులో భాగంగా సిద్దిపేటలోమన చెత్త-మన బాధ్యత….