ప్రస్తుతం అంతా తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్
ప్రస్తుతం అంతా తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోన్నసంగతి తెలిసిందే. అందులో భాగంగా మార్చి4న చిరంజీవి గ్యాంగ్ లీడర్ కూడా విడుదలకానుంది. ఈ సినిమాతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ కూడా మార్చి 4న విడుదలకావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఓ….










