ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రస్తుతానికి వాయుగుండం కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 970 కి.మీ, చెన్నైకి 1020 కి.మీ….










