అంతర్జాతీయ వైశ్య ప్రతినిధిగా మురళీకృష్ణ….
అంతర్జాతీయ వైశ్య సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధికార ప్రతినిధిగా శ్రీకాళహస్తికి చెందిన అయితా మురళీకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోన శ్రీనివాసరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. మురళీకృష్ణ ఈ పదవిలో….










