‘అఖండ 2’ టికెట్ రేట్ల వివాదం: నిర్మాతలకు హైకోర్టులో తాత్కాలిక ఊరట!
‘అఖండ 2’ సినిమా టికెట్ రేట్ల వివాదంలో నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక జీవోను సింగిల్ బెంచ్ రద్దు చేయగా, చిత్ర నిర్మాణ సంస్థ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసుకుంది. దీనిని విచారించిన డివిజన్ బెంచ్….










