భారత్‌తో రెండో టీ20లో శ్రీలంక భారీ స్కోరు
భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లంక జట్టు 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన పర్యాటక జట్టు భారీ స్కోరు సాధించింది…..










