ఢాకాలో భారత వీసా కేంద్రం మూసివేత: పెరుగుతున్న నిరసనలు.. బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్‌లో ఉన్న భారత వీసా దరఖాస్తుల కేంద్రాన్ని (IVAC) భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం (డిసెంబర్….










