కరోనా భయంతో మూడేళ్లుగా గదిలో దాక్కున్న తల్లీకూతుళ్లు..
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. చైనాలో కరోనా సునామీ కనిపిస్తోంది. నెట్టింట వైరల్ వీడియోలో వీధుల్లో మృతదేహాల కుప్పలు కనిపిస్తున్నాయి. మన దేశంలో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఇదిలా ఉంటే……










