కార్మికుల సమ్మె… నల్ల చట్టాలు రద్దు చేయాలి…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం సార్వత్రిక సమ్మె చేశారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు….










