రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని బీపీఎల్, ఉజ్వల పథకం కింద వచ్చే ప్రజలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్లు అందజేస్తామని వెల్లడించారు. సోమవారం అల్వార్‌లోని మలాఖేడాలో….









