Latest Posts

హ్యాకర్ల చేతిలో 50 కోట్ల మంది ‘వాట్సాప్‌’ డేటా

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ ‘వాట్సాప్‌’ నుంచి భారీగా డేటా లీక్‌ అయింది. దాదాపుగా 50 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు సమాచారం తెలుస్తోంది. యూఎస్‌, యూకే, ఈజిప్ట్, సౌదీ అరేబియా, భారత్ సహా 84….

400 రైళ్లలో 100 సుదూర రైళ్లలో ‘టిల్ట్ టెక్నాలజీ’

దేశంలో రైల్వే వ్యవస్థను మరింత మెరుగుపరుస్తూ.. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకుచ్చింది. ఆగస్టు 2023 నాటికి దేశంలోని 75 నగరాలను సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్‌తో అనుసంధానించే దిశగా అధికారులు….

వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి తెలంగాణ రాష్ట్రం

వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామన్నారు. ఆ దిశగా చర్యలు చేపడుతామని….

AP

AROGYA SRI లో మరో చికిత్స, రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్‌లెస్ చికిత్స

ఏపీ ప్రభుత్వం రోజురోజుకూ ఆరోగ్యశ్రీ సేవల్ని విస్తరిస్తోంది. ఇక నుంచి రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి సైతం ఆరోగ్యశ్రీలో..ఏ విధమైన నిబంధనల్లేకుండా చికిత్స అందేలా ఉత్తర్వులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రోడ్డు ప్రమాదాల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ….

పాకిస్థాన్‌ క్రికెట్‌లో సలీం మాలిక్‌పై వసీం సంచలన ఆరోపణలు

వసీం అక్రమ్.. పాకిస్థాన్‌ క్రికెట్‌లో ఓ సెన్సేషన్‌. ఈ లెఫ్టామ్‌ పేస్‌బౌలర్‌ ప్రపంచంలోని మేటి పేస్‌బౌలర్లలో ఒకడు. కానీ తాను నేషనల్‌ టీమ్‌లోకి వచ్చిన తొలినాళ్లలో మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. సుల్తాన్‌: ఎ మెమొయిర్‌ అనే పేరుతో తన….

కర్ణాటకలో మళ్లీ రగడ స్టార్ట్ .. హిజాబ్ గొడవ ..144 సెక్షన్

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు మే లో జరుగుతాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందుకే ఆ రాష్ట్రం రచ్చ రచ్చగా మారుతున్నది. మొన్నటికి మొన్న హిజాబ్ గొడవలతో అట్టుడికింది. చాలా జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. మంగళూరు నుంచి ఉడిపి….

AP

జగన్ మూడు రాజధానుల మీద JD లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు..!

ఏపీలో మూడు రాజధానుల అంశం ఇప్పటి నుంచి కాదు.. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉంది. మూడు రాజధానులకు అధికార పార్టీ సమర్థిస్తే.. ప్రతిపక్ష పార్టీలు వద్దంటున్నాయి. ఇష్టం ఉన్నట్టు రాజధానులను మారుస్తారా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులను మారుస్తూ….

ధరణి పోర్టల్‌ను టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ధరణి పోర్టల్‌ను టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించింది. తదుపరి రైతాంగ సమస్యలపై రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్‌ నాయకులు మండల రెవెన్యూ కార్యాలయాల….

భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లోపబ్లిక్‌ ఇష్యూకు విరాట్‌ కోహ్లి కంపెనీ

భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌కు ఇన్సూరెన్స్‌ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. గత ఆగస్టులో ఈ కంపెనీ….

దారుణంగా తిడుతున్న నెటిజెన్స్..బయటపడ్డ ఇనాయ కన్నింగ్ తెలివితేటలు..

ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో చిట్టచివరి కెప్టెన్సీ టాస్కు జరిగింది..’గ్రాబ్ & రన్ ‘ పేరిట బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్కులో ఇనాయ సుల్తానా గెలిచి హౌస్ కి చివరి కెప్టెన్ గా నిలిచి సెమి ఫైనల్స్ లోకి….