400 రైళ్లలో 100 సుదూర రైళ్లలో ‘టిల్ట్ టెక్నాలజీ’
దేశంలో రైల్వే వ్యవస్థను మరింత మెరుగుపరుస్తూ.. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకుచ్చింది. ఆగస్టు 2023 నాటికి దేశంలోని 75 నగరాలను సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్తో అనుసంధానించే దిశగా అధికారులు….










